Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Spoken English in Telugu - Day 1

చాలా మంది చాలా సంవత్చరాల నుండి ఇంగ్లీష్ లో మాట్లాడడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కాని ఇప్పటి వరకు సరిగా మాట్లాడ లేక పోతున్నారు. దానికి కారణం ఏమిటి?
ఇంగ్లీష్ లో మాట్లాడ లేక పోవడానికి ముఖ్య కారణం ఇంగ్లీష్ భాషలో ఉన్న తప్పులు మరియు నేర్చుకునే విధానం సరిగా లేకపోవడం.
ఇంగ్లీష్ లో ఉన్న తప్పులను సరిచేసుకుంటూ సరియైన పద్ధతిలో నేర్చుకుంటూ సులభముగా ఎలా మాట్లాడాలో ఇప్పుడు చూద్దాం.
ఇంగ్లీష్ లో మాట్లాడడానికి  మనం చేయవలసినది ప్రతి రోజు మనం ఏవైతే మాటలు మాట్లాడుతున్నామో మాటల అర్ధాలు నేర్చుకొని, సరియైన క్రమములో పదాలను ఉంచితే చాలు.
పదాల అర్ధాలు నేర్చుకొని, సరియైన క్రమములో పెట్టడానికి మనకు ఉపయోగ పడేవి కాలాలు (Tenses).

Tenses in English and Telugu

పదాలను సరియైన క్రమములో ఉంచడానికి మనకు ఉపయోగపడేవి కాలాలు, ఇంగ్లిష్ లో Tenses అంటారు.
కాలాలు (Tenses) మూడు రకాలు ఉన్నాయి.
1. Present Tense 
తెలుగులో వర్తమాన కాలం అని అంటారు (జరుగుతూ ఉన్న పనుల గురించి తెలియజేస్తుంది)
2. Past Tense 
తెలుగు లో భూత కాలం అని అంటారు ( జరిగి పోయిన పనుల గురించి తెలియజేస్తుంది)
. Future Tense తెలుగులో భవిష్యత్ కాలం అని అంటారు ( జరగభోయే పనుల గురించి తెలియజేస్తుంది.)

అయితే ఇంగ్లీష్ లో ఉన్న మూడు కాలాలకు(Tenses)  ఒక్కో కాలానికి నాలుగు ఉపకాలాలు(Sub Tenses) ఉన్నాయి. అవి క్రింది విధముగా ఉన్నాయి.

Present Tense
:
1. Simple Present     
ఇప్పుడు (కొద్ది సేపటిలో) జరిగబోయే పనుల  గురుంచి తెలియజేస్తుంది
2. Present Continuous   
ఇప్పుడు జరుగుతూ ఉన్న పనుల గురించి తెలియజేస్తుంది
3. Present Perfect   
ఇప్పుడే జరిగిన పనుల గురించి తెలియజేస్తుంది
4. Present Perfect Continuous
ఇప్పుడు జరుగుతూనే ఉన్న పనుల గురించి తెలియజేస్తుంది

Past Tense
:
1, Simple Past   
ఇప్పుడే జరిగిన పనుల గురించి తెలియజేస్తుంది
2. Past Continuous   
గతములో  జరుగుతూ ఉండిన పనుల గురించి తెలియజేస్తుంది
3. Past Perfect   
గతములో జరిగి ఉండిన  పనుల గురించి తెలియజేస్తుంది
4. Past Perfect Continuous
గతములో  జరుగుతూనే   ఉండిన పనుల గురించి తెలియజేస్తుంది

Future Tense
:
1. Simple Future 
భవిష్యత్ లో జరగబోయే పనుల గురించి తెలియజేస్తుంది
2. Future Continuous
భవిష్యత్ లో జరుగుతూ ఉండగల  పనుల గురించి తెలియజేస్తుంది
3. Future Perfect     
భవిష్యత్ లో జరిగి  ఉండగల  పనుల గురించి తెలియజేస్తుంది
4. Future Perfect Continuous   
భవిష్యత్ లో జరుగుతూనే  ఉండగల  పనుల గురించి తెలియజేస్తుంది

Tenses ని ఎలా గుర్తుపెట్టుకోవాలో ఇప్పుడు నేర్చుకుందాం.

మనకు Tenses అనగానే Present Tense, Past Tense, Future Tense మూడు తెలుసు.
మిగతావి గుర్తుపెట్టుకోవాలంటే  మూడింటితో పాటు ఇంకో మూడు పదాలు గుర్తుపెట్టుకుంటే చాలు. అవి
Simple, Continuous, Perfect.



మనకు Present, Past, Future తెలుసు
ఇప్పుడు
1.    Simple,
2.    Continuous,
3.     Perfect.         
పై మూడు తో పాటు, మూడు గుర్తుపెట్టుకోండి.


Present Tense

1.
మొదటిది Simple, మనం Present Tense లో ఉన్నాము కాబట్టి
   Simple + Present   =  Simple Present

2.
మనం Present Tense లో ఉన్నాము, రెండవది Continuous కాబట్టి
  Present + Continuous   =  Present Continuous

3. 
మనం Present Tense లో ఉన్నాము, మూడవది Perfect  కాబట్టి
  Present + Perfect   =  Present Perfect

4.
మనం Present Tense లో ఉన్నాము, మూడవది Perfect మరియు రెండవది Continuous కాబట్టి
   Present + Perfect + Continuous  =  Present Perfect Continuous


Past Tense

1.
మొదటిది Simple, మనం Past Tense లో ఉన్నాము కాబట్టి
   Simple + Past    =  Simple Past
2. మనం Past Tense లో ఉన్నాము, రెండవది Continuous కాబట్టి
   Past + Continuous   =  Past Continuous

3. 
మనం Past Tense లో ఉన్నాము, మూడవది Perfect  కాబట్టి
  Past + Perfect   =  Past Perfect

4.
మనం Past Tense లో ఉన్నాము, మూడవది Perfect మరియు రెండవది Continuous కాబట్టి
   Past + Perfect + Continuous  =  Past Perfect Continuous


Future Tense

1.
మొదటిది Simple, మనం Future Tense లో ఉన్నాము కాబట్టి
   Simple + Future    =  Simple Future

2.
మనం Future Tense లో ఉన్నాము, రెండవది Continuous కాబట్టి
   Future + Continuous   =  Future Continuous

3. 
మనం Future Tense లో ఉన్నాము, మూడవది Perfect  కాబట్టి
  Future + Perfect   =  Future Perfect

4.
మనం Future Tense లో ఉన్నాము, మూడవది Perfect మరియు రెండవది Continuous కాబట్టి
   Future + Perfect + Continuous  =  Future Perfect Continuous


చాలా మంది Tenses నేర్చుకుంటారు, కాని ప్రతి Tense యొక్క అర్ధం ఏమిటో తెలుసుకోరు. ప్రతి Tense యొక్క అర్ధం తెలుసుకుంటేనే మాట్లాడడం వస్తది లేకుంటే మాట్లాడడం రాదు.
ఇప్పటి వరకు మనం కాలాలు నేర్చుకున్నాం. ఇప్పుడు కాలాలలో వాక్య నిర్మాణం (Sentence structure) ఎలా ఉంటుందో నేర్చుకుందాం.
Tenses నేర్చుకున్నాం కదా, ఇప్పుడు ప్రతి Tense యొక్క వాక్య నిర్మాణం




                                                                                          Next>>>




Spoken English in Telugu - Day 2

Spoken English in Telugu - Day 3


Spoken English in Telugu - Day 4

Spoken English in Telugu - Day 5

Spoken English in Telugu - Day 6

Spoken English in Telugu - Day 7

Spoken English in Telugu - Day 8

Spoken English in Telugu - Day 9

Spoken English in Telugu - Day 10

Spoken English in Telugu - Day 11

Spoken English in Telugu - Day 12

Spoken English in Telugu - Day 13

Spoken English in Telugu - Day 14

Spoken English in Telugu - Day 15


Spoken English in Telugu - Day 16

Spoken English in Telugu - Day 17

Spoken English in Telugu - Day 18

Spoken English in Telugu - Day 19

Spoken English in Telugu - Day 20

Spoken English in Telugu - Day 21

Spoken English in Telugu - Day 22

Spoken English in Telugu - Day 23

Spoken English in Telugu - Day 24


Spoken English in Telugu - Day 25

Spoken English in Telugu - Day 26

Spoken English in Telugu - Day 27

Spoken English in Telugu - Day 28

Spoken English in Telugu - Day 29

Spoken English in Telugu - Day 30

Spoken English in Telugu - Day 31

Spoken English in Telugu - Day 32

Spoken English in Telugu - Day 33

Spoken English in Telugu - Day 34

Spoken English in Telugu - Day 35

Spoken English in Telugu - Day 36

Spoken English in Telugu - Day 37

Spoken English in Telugu - Day 38

Spoken English in Telugu - Day 39