Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Spoken English in Telugu - Day 29

Simple Past Tense

Positive Answers

1.  I ate food
   నేను అన్నం తిన్నాను
2.  I drank water
   నేను నీళ్ళు త్రాగాను
3.  I read book
    నేను పుస్తకం చదివాను
4.  I wrote exam
నేను పరీక్ష వ్రాసాను
5. I gave pen
   నేను కలము ఇచ్చాను
6.  I took eraser
   నేను రబ్బర్ తీసుకున్నాను
7.  I listened radio
   నేను రేడియో విన్నాను
8.  I talked Telugu
   నేను తెలుగు మాట్లాడాను

Simple Past Tense

Negative Answers

1. I did not eat food
  నేను అన్నం తినలేదు
 2. I did not drink water
    నేను నీళ్ళు త్రాగలేదు
3.  I did not read book
    నేను పుస్తకం చదవలేదు
4.  I did not write exam
   నేను పరీక్ష వ్రాయలేదు
5.  I did not give pen
    నేను కలము ఇవ్వలేదు
6.  I did not give eraser
    నేను రబ్బర్ తీసుకోలేదు
7.   I did not listen radio
    నేను రేడియో వినలేదు
8.  I did not talk Telugu
    నేను తెలుగు మాట్లాడలేదు

Past Continuous Tense

Positive Answers

1.    I was eating food
   నేను అన్నం తింటూ ఉండెను 
2.    I was drinking water
    నేను నీళ్ళు త్రాగుతూ ఉండెను 
3.    I was reading book
   నేను పుస్తకం చదువుతూ ఉండెను 
4.    I was writing exam
   నేను పరీక్ష వ్రాస్తూ ఉండెను 
5.    I was giving pen
    నేను కలము ఇస్తూ ఉండెను 
6.    I was taking eraser
   నేను రబ్బర్ తీసుకుంటూ ఉండెను 
7.    I was listening radio
   నేను రేడియో వింటూ ఉండెను 
8.    I was talking Telugu
   నేను తెలుగు మాట్లాడుతూ ఉండెను 


Past Continuous Tense

Negative Answers

1.    I was not eating food
   నేను అన్నం తింటూ ఉండిలేను 
2.    I was not drinking water
   నేను నీళ్ళు త్రాగుతూ ఉండిలేను 
3.    I was not reading book
    నేను పుస్తకం చదువుతూ ఉండిలేను 
4.    I was not writing exam
  నేను పరీక్ష వ్రాస్తూ ఉండిలేను 
5.    I was not giving pen
    నేను కలము ఇస్తూ ఉండిలేను 
6.    I was not taking eraser
   నేను రబ్బర్ తీసుకుంటూ ఉండిలేను 

7.    I was not listening radio
    నేను రేడియో వింటూ ఉండిలేను 
8.    I was not talking Telugu
   నేను తెలుగు మాట్లాడుతూ ఉండిలేను 

Past Perfect Tense

Positive Answers

1.I had eaten food
  నేను అన్నం తిని ఉండెను
2.  I had drunk water
   నేను నీళ్ళు త్రాగి ఉండెను
3.  I had read book
   నేను పుస్తకం త్రాగి ఉండెను
4.  I had written exam
   నేను పరీక్ష వ్రాసి ఉండెను
5.  I had given pen
   నేను కలము వ్రాసి ఉండెను
6.  I had taken eraser
   నేను రబ్బర్ తీసుకొని ఉండెను
7.  I had listened radio
   నేను రేడియో విని ఉండెను
8.  I had talked Telugu
    నేను తెలుగు మాట్లాడి ఉండెను


Past Perfect Tense

Negative Answers

1.I had not eaten food
  నేను అన్నం తిని ఉండిలేను
2.  I had not drunk water
   నేను నీళ్ళు త్రాగి ఉండిలేను
3.  I had not read book
   నేను పుస్తకం త్రాగి ఉండిలేను
4.  I had not written exam
   నేను పరీక్ష వ్రాసి ఉండిలేను
5.  I had not given pen
   నేను కలము వ్రాసి ఉండిలేను
6.  I had not taken eraser
   నేను రబ్బర్ తీసుకొని ఉండిలేను
7.  I had not listened radio
   నేను రేడియో విని ఉండిలేను
8.  I had not talked Telugu
    నేను తెలుగు మాట్లాడి ఉండిలేను

Past Perfect Continuous

Positive Answers

1. I had been eating food
   నేను అన్నం తింటూ నే ఉండెను
2.  I had been drinking water
   నేను నీళ్లు త్రాగుతూ నే ఉండెను
3.  I had been reading book
   నేను పుస్తకం చదువుతూనే ఉండెను
4.  I had been writing exam
   నేను పరీక్ష వ్రాస్తూనే ఉండెను

5.  I had been giving pen
   నేను కలము ఇస్తూనే ఉండెను
6.  I had been listening radio
   నేను రేడియో వింటూనే ఉండెను
7. I had been talking Telugu
  నేను తెలుగు మాట్లాడుతూనే ఉండెను

Past Perfect Continuous

Negative Answers

1. I had not been eating food
  నేను అన్నం తింటూ నే ఉండిలేను
2.  I had not been drinking water
   నేను నీళ్లు త్రాగుతూ నే ఉండిలేను
3.  I had not been reading book
   నేను పుస్తకం చదువుతూనే ఉండిలేను
4.  I had not been writing exam
   నేను పరీక్ష వ్రాస్తూనే ఉండిలేను
5.  I had not been giving pen
   నేను కలము ఇస్తూనే ఉండిలేను
6.  I had not been listening radio
   నేను రేడియో వింటూనే ఉండిలేను
7.  I had not been talking Telugu
   నేను తెలుగు మాట్లాడుతూనే ఉండిలేను


Simple Future Tense

Positive Answers

1.  I will eat food
  నేను అన్నం తింటాను 
2.  I will drink water
   నేను నీళ్లు త్రాగుతాను 
3.  I will read book
   నేను పుస్తకం చదువుతాను 
4.  I will write exam
   నేను పరీక్ష వ్రాస్తాను 
5.  I will give pen
   నేను కలము ఇస్తాను 
6.  I will take eraser
   నేను రబ్బర్ తీసుకుంటాను 
7.  I will listen radio
   నేను రేడియో వింటాను 
8.  I will talk Telugu
   నేను తెలుగు మాట్లాడతాను 

Simple Future Tense

Negative Answers

1.  I will not eat food
    నేను అన్నం తినను  
2.  I will not drink water
   నేను నీళ్లు త్రాగను 
3.  I will not read book
   నేను పుస్తకం చదవను
4.  I will not write exam
    నేను పరీక్ష వ్రాయను
5.  I will not give pen
   నేను కలము ఇవ్వను
6.  I will not take eraser
   నేను రబ్బర్ తీసుకోను
7.  I will not listen radio
నేను రేడియో వినను
8.  I will not talk Telugu
   నేను తెలుగు మాట్లాడను

 

Future Continuous Tense

Positive Answers
1.   I will be eating food
    నేను అన్నం తింటూ ఉంటాను 
2.  I will be drinking water
    నేను నీళ్లు త్రాగుతూ ఉంటాను
3.  I will be reading book
   నేను పుస్తకం చదువుతూ ఉంటాను
4.  I will be  writing exam
   నేను పరీక్ష వ్రాస్తూ ఉంటాను
5.  I will be giving pen
   నేను కలము ఇస్తూ ఉంటాను
6.  I will be  taking earser
    నేను రబ్బర్ తీసుకుంటూ ఉంటాను
7.  I will be listening radio
   నేను రేడియో వింటూ ఉంటాను
8.  I will be talking Telugu
   నేను తెలుగు మాట్లాడుతూ ఉంటాను

Future Continuous Tense

Negative Answers

1.  I will not be eating food
   నేను అన్నం తింటూ ఉండను
2.  I will not be drinking water
   నేను నీళ్లు త్రాగుతూ ఉండను
3.  I will not be reading book
   నేను పుస్తకం చదువుతూ ఉండను
4.  I will not be  writing exam
   నేను పరీక్ష వ్రాస్తూ ఉండను
5.  I will not be giving pen
   నేను కలము ఇస్తూ ఉండను
6.  I will not be  taking earser
  నేను రబ్బర్ తీసుకుంటూ ఉండను
7.  I will not be listening radio
   నేను రేడియో వింటూ ఉండను
8.  I will not be talking Telugu
   నేను తెలుగు మాట్లాడుతూ ఉండను


Future Perfect Tense

Positive Answers

1.  I will have eaten food
   నేను అన్నం తిని ఉంటాను 
2.  I will have drunk water
   నేను నీళ్లు త్రాగి ఉంటాను
3.  I will have read book
   నేను పుస్తకం చదివి ఉంటాను
4.  I will have written exam
   నేను పరీక్ష వ్రాసి ఉంటాను
5.  I will have given pen
   నేను కలము ఇచ్చి ఉంటాను
6.  I will have taken eraser
   నేను రబ్బర్ తీసుకొని ఉంటాను
7.  I will have listened radio
  నేను రేడియో విని ఉంటాను
8.  I will have talked Telugu
  నేను తెలుగు మాట్లాడి ఉంటాను

 

 

Future Perfect Tense

Negative Answers

1.  I will not have eaten food
   నేను అన్నం తిని ఉండను
2.  I will not have drunk water
   నేను నీళ్లు త్రాగి ఉండను
3.  I will not have read book
   నేను పుస్తకం చదివి ఉండను
4.  I will not have written exam
   నేను పరీక్ష వ్రాసి ఉండను
5.  I will not have given pen
   నేను కలము ఇచ్చి ఉండను
6.  I will not have taken eraser
   నేను రబ్బర్ తీసుకొని ఉండను
7.  I will not have listened radio
   నేను రేడియో విని ఉండను
8.  I will not have talked Telugu
   నేను తెలుగు మాట్లాడి ఉండను

Future Perfect Continuous Tense

Positive Answers

1.  I will have been eating food
   నేను అన్నం తింటూనే ఉంటాను
2.  I will have been drinking water
   నేను నీళ్లు త్రాగుతూనే ఉంటాను
3.  I will have been reading book
   నేను పుస్తకం చదువుతూనే ఉంటాను
4.  I will have been writing exam
   నేను పరీక్ష వ్రాస్తూనే ఉంటాను
5.  I will have been giving pen
  నేను కలము ఇస్తూనే ఉంటాను
6.  I will have been taking eraser
  నేను రబ్బర్ ఇస్తూనే ఉంటాను
7.  I will have been listened radio
  నేను రేడియో విని ఉంటాను
8.  I will have been talking Telugu
   నేను తెలుగు మాట్లాడుతూనే ఉంటాను

Future Perfect Continuous Tense

Negative Answers
1.  I will not have been eating food
   నేను అన్నం తింటూనే ఉండను
2.  I will not have been drinking water
   నేను నీళ్లు త్రాగుతూనే ఉండను
3.  I will not have been reading book
   నేను పుస్తకం చదువుతూనే ఉండను
4.  I will not have been writing exam
   నేను పరీక్ష వ్రాస్తూనే ఉండను
5.  I will not have been giving pen
   నేను కలము ఇస్తూనే ఉండను
6.  I will not have been taking eraser
   నేను రబ్బర్ ఇస్తూనే ఉండను
7.  I will not have been listened radio
   నేను రేడియో విని ఉండను
 8.  I will not have been talking Telugu
     నేను తెలుగు మాట్లాడుతూనే ఉండను