Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Spoken English in Telugu - Day 3


Subjects ఎనిమిది రకాలు ఉన్నాయి.

I         = 
నేను
We      = మేము, మనం
You      = నీవు
You      = మీరు
He       = అతడు
She      = ఆమె
It          = ఇది
They    = వారు, వాళ్ళు

ఇక్కడ గుర్తుపెట్టుకోవలసింది ఏమిటంటే
మగవారి పేర్లన్నీ He క్రిందికి వస్తాయి, ( ఉదా :  రవి, కిరణ్, అరుణ్, రామారావు మొదలైనవి)
 
ఆడవారి పేర్లన్నీ She క్రిందికి వస్తాయి.( ఉదా: రమ్య, కీర్తన, పల్లవి, సుప్రియ మొదలనవి)
మగవారు, ఆడవారు కాకుండా ఉండేవి అన్ని it క్రిందికి వస్తాయి. ( జంతువు పేరు, వస్తువు పేరు, చెట్టు పేరు, ఆఫీసు పేరుపక్షి పేరు మొదలైనవి)

మగవారి పేర్లు రెండు కానీ అంతకంటే ఎక్కువ వస్తే They క్రిందికి వస్తాయి..
ఆడవారి పేర్లు రెండు కానీ అంతకంటే ఎక్కువ వస్తే They క్రిందికి వస్తాయి.
మగవారి పేర్లు ఆడవారి పేర్లు  కాకుండా రెండు లేదా అంతకంటే ఎక్కువ వచ్చే  మిగతా పేర్లు అన్ని They క్రిందికి వస్తాయి. (ఉదా: రవి మరియు కిరణ్, రమ్య మరియు సుప్రియ, పుస్తకం మరియు కలము మొదలనవి) ఇవి గుర్తుపెట్టుకోండి.




Helping Verbs

వాక్య నిర్మాణములో  HV - Helping Verb (సహాయక క్రియ)  అన్నాము  కదా, అవి ఎన్ని ఉన్నాయి. సహాయక క్రియలు కాలాన్ని బట్టి వేరుగా ఉన్నాయి. అవి:

Present Tense

1. Simple Present                           -     No Helping Verbs
2. Present Continuous                    -    am
/ is /are
3. Present Perfect                           -    have
/ has
4. Present Perfect Continuous       -     have been
/ has been


Past Tense

1, Simple Past                            -     No Helping Verbs
2. Past Continuous                     -     was
/ were
3. Past Perfect                            -     had
4. Past Perfect Continuous        -     had been

Future Tense

1. Simple Future                       -     will
/ shall
2. Future Continuous                -    will be
/ shall be
3. Future Perfect                       -     will have
/ shall have
4. Future Perfect Continuous   -     will have been
/ shall have been

ఇలా క్రమముగా Tenses ప్రకారం నేర్చుకుంటే సులభముగా గుర్తుపెట్టుకోవచ్చు. క్రమాన్ని మర్చిపోకండి. ఇవి మారవు అని గుర్తుపెట్టుకోండి.








                                  <<<Before             Next>>>






Spoken English in Telugu - Day 2

Spoken English in Telugu - Day 3



Spoken English in Telugu - Day 4

Spoken English in Telugu - Day 5

Spoken English in Telugu - Day 6

Spoken English in Telugu - Day 7

Spoken English in Telugu - Day 8

Spoken English in Telugu - Day 9

Spoken English in Telugu - Day 10

Spoken English in Telugu - Day 11

Spoken English in Telugu - Day 12

Spoken English in Telugu - Day 13

Spoken English in Telugu - Day 14

Spoken English in Telugu - Day 15


Spoken English in Telugu - Day 16

Spoken English in Telugu - Day 17

Spoken English in Telugu - Day 18

Spoken English in Telugu - Day 19

Spoken English in Telugu - Day 20

Spoken English in Telugu - Day 21

Spoken English in Telugu - Day 22

Spoken English in Telugu - Day 23

Spoken English in Telugu - Day 24


Spoken English in Telugu - Day 25

Spoken English in Telugu - Day 26

Spoken English in Telugu - Day 27

Spoken English in Telugu - Day 28

Spoken English in Telugu - Day 29

Spoken English in Telugu - Day 30

Spoken English in Telugu - Day 31

Spoken English in Telugu - Day 32

Spoken English in Telugu - Day 33

Spoken English in Telugu - Day 34

Spoken English in Telugu - Day 35

Spoken English in Telugu - Day 36

Spoken English in Telugu - Day 37

Spoken English in Telugu - Day 38

Spoken English in Telugu - Day 39