Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

How is this? || ఇది ఎలా ఉంది?

ఇది ఎలా ఉంది?   (Idhi elaa undhi?
How is this?  ( హౌ ఈజ్ దిస్?)


అది ఎలా ఉంది?  (Adhi elaa undhi?)
How is that?  ( హౌ ఈజ్ దట్? )


ఇవి ఎలా ఉన్నాయి?  (Ivi elaa unnaayi?)
How are these?  ( హౌ ఆర్ దీస్?)


అవి ఎలా ఉన్నాయి?  (Avi elaa unnaayi?)
How are those?  ( హౌ ఆర్ దోస్? )






I drink || నేను త్రాగుతాను