Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Where is this? || ఇది ఎక్కడ ఉంది?

ఇది ఎక్కడ ఉంది?   (Idhi ekkada undhi?
Where is this?  ( వేర్ ఈజ్ దిస్?)


అది ఎక్కడ ఉంది?  (Adhi ekkada undhi?)
Where is that?  ( వేర్ ఈజ్ దట్? )


ఇవి ఎక్కడ ఉన్నాయి?  (Ivi ekkada unnaayi?)
Where are these?  ( వేర్ ఆర్ దీస్?)


అవి ఎక్కడ ఉన్నాయి?  (Avi ekkada unnaayi?)
Where are those?  ( వేర్ ఆర్ దోస్? )






I drink || నేను త్రాగుతాను