Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

How to understand Present Continuous Tense in Telugu

నేను తింటున్నాను
I am eating




మేము తింటున్నాము
We are eating




నువ్వు తింటున్నావు
You are eating




మీరు తింటున్నారు
You are eating





అతడు తింటున్నాడు
He is eating





ఆమె తింటున్నది
She is eating





ఇది తింటున్నది
It is eating




వారు తింటున్నారు  ( వాళ్లు తింటున్నారు )
They are eating












నేను తింటలేను   ( నేను తినట్లేదు )
I am not eating




మేము తింటలేము   ( మేము తినట్లేదు )
We are not eating




నువ్వు తింటలేవు  ( నువ్వు తింటలేవు )
You are not eating




మీరు తింటలేరు. ( మీరు తినట్లేదు )
You are not eating





అతడు తింటలేడు    ( అతడు తినట్లేదు )
He is not eating





ఆమె తింటలేదు.  ( ఆమె తినట్లేదు )
She is not eating





ఇది తింటలేదు ( ఇది తినట్లేదు )
It is not eating




వారు తింటలేరు   ( వాళ్లు తినట్లేదు )
They are not eating