Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

How to understand Present Perfect Continuous Tense in Telugu

నేను తింటూనే ఉన్నాను
I have been eating




మేము తింటూనే ఉన్నాము
We have been eating





నువ్వు తింటూనే ఉన్నావు
You have been eating





మీరు తింటూనే ఉన్నారు
You have been eating






అతడు తింటూనే ఉన్నాడు
He has been eating






ఆమె తింటూనే ఉన్నది
She has been eating





ఇది తింటూనే ఉన్నది
It has been eating




వారు తింటూనే ఉన్నారు
They have been eating













నేను తింటూనే లేను
I have not been eating




మేము తింటూనే లేము 
We have not been eating





నువ్వు తింటూనే లేవు 
You have not been eating





మీరు తింటూనే లేరు 
You have not been eating






అతడు తింటూనే లేడు
He has not been eating






ఆమె తింటూనే లేదు 
She has not been eating





ఇది తింటూనే లేదు 
It has not been eating




వారు తింటూనే లేరు
They have not been eating