Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

నువ్వు ఏమిటి తింటావు? నువ్వు ఏమిటి తినవు? నువ్వు ఏమిటి తింటున్నావు? నువ్వు ఏమిటి తింటలేవు? నువ్వు ఏమిటి తిన్నావు? నువ్వు ఏమిటి తినలేదు?

నేను ఏమిటి తింటాను? (nenu emiti thintaanu?)
What do I eat?


నేను ఏమిటి తినను? (nenu emiti thinanu?)
What don't I eat?


నేను ఏమిటి తింటున్నాను? (nenu emiti thintunnaanu?)
What am I eating?


నేను ఏమిటి తింటలేను? (nenu emiti thintalenu?)
What amn't I eating? 



నేను ఏమిటి తిన్నాను? (nenu emiti thinnaanu?)
What did I eat?


నేను ఏమిటి తినలేదు?(nenu emiti thinaledhu?)
What didn't I eat?



మేము ఏమిటి తింటాము? (memu emiti thintaamu?)
What do we eat?


మేము ఏమిటి తినము? (memu emiti thinamu?)
What don't we eat?


మేము ఏమిటి తింటున్నాము?(memu emiti thintunnaamu?)
What are we eating?


మేము ఏమిటి తింటలేము?(memu emiti thintalemu?)
What aren't we eating?


మేము ఏమిటి తిన్నాము?(memu emiti thinnaamu?)
What did we eat?



మేము ఏమిటి తినలేదు?(memu emiti thinaledhu?)
What didn't we eat?



నువ్వు ఏమిటి తింటావు? (nuvvu emiti thintaavu?)
What do you eat?


నువ్వు ఏమిటి తినవు?(nuvvu emiti thinavu?)
What don't you eat?


నువ్వు ఏమిటి తింటున్నావు?(nuvvu emiti thintunnaavu?)
What are you eating?



నువ్వు ఏమిటి తింటలేవు? (nuvvu emiti thintalevu?)
What aren't you eating?


నువ్వు ఏమిటి తిన్నావు?(nuvvu emiti thinnaavu?)
What did you eat?


నువ్వు ఏమిటి తినలేదు?(nuvvu emiti thinaledhu?)
What didn't you eat?



మీరు ఏమిటి తింటారు?(meeru emiti thintaaru?)
What do you eat?


మీరు ఏమిటి తినరు?(meeru emiti thinaru?)
What don't you eat?


మీరు ఏమిటి తింటున్నారు?(meeru emiti thintunnaaru?)
What are you eating?



మీరు ఏమిటి తింటలేరు?(meeru emiti thintaleru?)
What aren't you eating?


మీరు ఏమిటి తిన్నారు?(meeru emiti thinnaaru?)
What did you eat?


మీరు ఏమిటి తినలేదు?(meeru emiti thinaledhu?)
What didn't you eat?


అతడు ఏమిటి తింటాడు?(athadu emiti thintaadu?)
What does he eat?


అతడు ఏమిటి తినడు?(athadu emiti thinadu?)
What doesn't he do?


అతడు ఏమిటి తింటున్నాడు? ( athadu emiti thintunnaadu?)
What is he eating?


అతడు ఏమిటి తింటలేడు?(athadu emiti thintaledu?)
What isn't he eating?


అతడు ఏమిటి తింటున్నాడు?(athadu emiti thintunnaadu?)
What is he eating?



అతడు ఏమిటి తింటలేడు?(athadu emiti thintaledu?) 
What isn't he eaing?


అతడు ఏమిటి తిన్నాడు?(athadu emiti thinnaadu?)
What did he eat?


అతడు ఏమిటి తినలేదు?(athadu emiti thinaledhu?)
What didn't he eat?





ఆమె ఏమిటి తింటది?(aame emiti thintadhi?)
What does she eat?




ఆమె ఏమిటి తినదు?(aame emiti thinadhu?)
What doesn't she eat?


ఆమె ఏమిటి తింటున్నది?(aame emiti thintunnadhi?)
What is she eating?


ఆమె ఏమిటి తింటలేదు?(aame emiti thintaledhu?)
What isn't she eating?



ఆమె ఏమిటి తిన్నది?(aame emiti thinnadhi?)
What did she eat?



ఆమె ఏమిటి తినలేదు?(aame emiti thinaledhu?)
What didn't she eat?





ఇది ఏమిటి తింటది?(idhi emiti thintadhi?)
What does it eat?


ఇది ఏమిటి తినదు?(idhi emiti thinadhu?)
What doesn't she eat?


ఇది ఏమిటి తింటున్నది?(idhi emiti thintunnadhi?)
What is she eating?


ఇది ఏమిటి తింటలేదు?(idhi emiti thintaledhu?)
What isn't she eating?


ఇది ఏమిటి తిన్నది?(Idhi emiti thinnadhi?)
What did it eat?


ఇది ఏమిటి తినలేదు?(idhi emiti thinaledhu?)
What didn't it eat?





వారు ఏమిటి తింటారు?(vaaru emiti thintaaru?)
What do they eat?


వారు ఏమిటి తినరు?(vaaru emiti thinaru?)
What don't they eat?


వారు ఏమిటి తింటున్నారు?(vaaru emiti thintunnaaru?)
What are they eating?


వారు ఏమిటి తింటలేరు?(vaaru emiti thintaleru?)
What aren't they eating?


వారు ఏమిటి తిన్నారు?(vaaru emit thinnaaru?)
What did they eat?


వారు ఏమిటి తినలేదు?(vaaru emiti thinaledhu?)
What didn't they eat?