Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Talks in School - స్కూల్ లో మాటలు

kodhdhi sepati tharvaatha ivvu ( kodhdhi sepati tharvaatha ivvandi )
కొద్దిసేపటి తర్వాత ఇవ్వు ( కొద్దిసేపటి తర్వాత ఇవ్వండి )
Give after some time



nuvvu vraayatledhu ( nuvvu vraasthalevu )
నువ్వు వ్రాయట్లేదు ( నువ్వు వ్రాస్తలేవు )
 You are not writing



Slip test vraayi ( slip test vraayandi )
స్లిప్ టెస్ట్ వ్రాయి. ( స్లిప్ టెస్ట్ వ్రాయండి )
Write slip test




nuvvu okka samaadhaanam koodaa nerchukuntalevu
( nuvvu okka samaadhaanam koodaa nerchukovatledhu )
నువ్వు ఒక్క సమాధానం కూడా నేర్చుకుంటలేవు  ( నువ్వు ఒక్క సమాధానాము  కూడా నేర్చుకోవట్లేదు )
You are not learning even one answer




nuvvu vraasthoo aaduthunnaavu ( meeru vraasthoo aaduthunnaaru )
నువ్వు వ్రాస్తూ ఆడుతున్నావు ( మీరు వ్రాస్తూ ఆడుతున్నారు )
You are writing and playing



nenu samaadhaanam marchipooyaanu
నేను సమాధానం మర్చిపోయాను
I forgot the answer





nenu repu chepthaanu
నేను రేపు చెప్తాను
I tell tomorrow




okasaari ikkada randi ( okasaari ikkada raa )
ఒకసారి ఇక్కడ రండి   ( ఒకసారి ఇక్కడ రా )
Come here once



ikkada choodu ( ikkada choodandi )
ఇక్కడ చూడు. ( ఇక్కడ చూడండి )
See here



akkada choodandi ( akkada choodu )
అక్కడ చూడండి ( అక్కడ చూడు )
See there



idhi gamaninchu ( idhi gamaninchandi )
ఇది గమనించు ( ఇది గమనించండి )
Observe this



nee pani cheyi ( mee pani cheyandi )
నీ పని చేయి. ( మీ పని చేయండి )
Do your work


chadhuvula meedha ekaagratha unchandi
చదువుల మీద ఏకాగ్రత ఉంచండి
Concentrate on studies




evaru pilusthunnaaru?
ఎవరు పిలుస్తున్నారు?
Who are calling?





sir chepthunnaadu
సారు చెప్తున్నాడు
Sir is telling


sir antunnaadu
సారు అంటున్నాడు
Sir is saying




ikkada raa  ( ikkada randi )
ఇక్కడ రా ( ఇక్కడ రండి )
Come here





akkada undu ( akkada undandi )
అక్కడ ఉండు ( అక్కడ ఉండండి )
Go there



bench meedha nilabadu
బెంచ్ మీద నిలబడు
Stand on the bench



karectgaa koorcho
కరెక్ట్ గా కూర్చో
Sit right



sarigaa nilabadu ( sarigaa nilabadandi )
సరిగా నిలబడు ( సరిగా నిలబడండి )
Stand straight



ithanni piluvu ( ithanni pilavandi )
ఇతన్ని పిలువు ( ఇతన్ని పిలవండి )
Call him






share this to all






Daily talks in English and in School ॥ ప్రతీరోజు స్కూల్ లో ఇంగ్లీష్ లో మాట్లాడే మాటలు




Talks in School - స్కూల్ లో మాటలు


ప్రతిరోజు స్కూల్ లో మాట్లాడే మాటలు


ప్రతిరోజు స్కూల్ లో మాట్లాడే వాక్యాలు



conversations in English in school

Conversations in School

conversations in school for daily use

Spoken English in Telugu