Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Daily talks in English and in School 5 ॥ ప్రతీరోజు స్కూల్ లో ఇంగ్లీష్ లో మాట్లాడే మాటలు 5

నేను లోపల రాగలనా? సార్
Shall I come in? sir


మేడం నన్ను ఏమనుకోకుండా
Excuse me madam.




నేను ఇది తీసుకోవచ్చా?
May I take this?


నేను లోపల రవచ్చా? మేడం
May I come in? madam



నువ్వు రాయట్లేదు
You aren't writing.



నువ్వు వ్రాయలేదా?
Didn't you write?




లేదు, నేను వ్రాయలేదు
No, I Didn't write


నువ్వు చదవట్లేదా?
Aren't you reading?



అవును, నేను వ్రాస్తున్నాను
Yes, I am writing.



నీళ్ళకి వెళ్ళు
Go to water



హిందీ బుక్ తే, హిందీ బుక్ తీసుకురా
Bring Hindi book



బుక్ తీసుకో
Take book




పెన్ తీసుకో
Take pen


ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ తో రా
Come with English Textbook



వెళ్ళి అడుగు
Go and ask






Share this





Daily talks in English and in School ॥ ప్రతీరోజు స్కూల్ లో ఇంగ్లీష్ లో మాట్లాడే మాటలు




Talks in School - స్కూల్ లో మాటలు


ప్రతిరోజు స్కూల్ లో మాట్లాడే మాటలు


ప్రతిరోజు స్కూల్ లో మాట్లాడే వాక్యాలు



conversations in English in school

Conversations in School

conversations in school for daily use

Spoken English in Telugu