Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Daily talks in English and in School 1 ॥ ప్రతీరోజు స్కూల్ లో ఇంగ్లీష్ లో మాట్లాడే మాటలు 1

ఇది గుర్తుంచుకో , ఇది గుర్తుపెట్టుకో
Remember this


నిదానంగా వెళ్ళు , నిదానంగా వెళ్ళండి
Go slowly



పరుగెత్తకు, పరుగెత్తకండి, పరుగెత్తవద్దు
Don't run



అది తీసుకురా, అది తే
Bring that



నువ్వు మాట్లాడుతున్నావా?, మీరు మాట్లాడుతున్నారా?
Are you talking?



నువ్వు వింటున్నావా?,  మీరు వింటున్నారా?
Are you listening?



నువ్వు కొట్లాడుతున్నావా? మీరు పొట్లాడుతున్నారా?
Are you fighting?



నువ్వు చదువుతున్నావా?  మీరు చదువుతున్నారా?
Are you reading?




నువ్వు చూస్తున్నావా?  మీరు చూస్తున్నారా?
Are you seeing?




నువ్వు నవ్వుతున్నావా?  మీరు నవ్వుతున్నారా?
Are you laughing?



నువ్వు వింటావా లేదా?
Do you listern or not?




ఇది ఎంత ధర ఉంది?
How much cost is this?



నీ పెన్ ఎక్కడ ఉంది?  మీ పెన్ ఎక్కడ ఉంది?
Where is your pen?



నా బ్యాగ్ లో ఉంది
My pen is in the bag.



టీచర్ వస్తూంది.
Teacher is coming.




నువ్వు ఎందుకు ఆలస్యముగా వస్తున్నావు?  మీరు ఎందుకు ఆలస్యముగా వస్తున్నారు?
Why are you coming lately?



నేను ఆలస్యముగా మేల్కొన్నాను. అలా, నేను ఆలస్యముగా వస్తున్నాను
I woke up lately. So, I am coming lately




నువ్వు ఇది తింటావా?
Do you eat this?



అవును, నేను ఇది తింటాను
Yes, I eat this










Daily talks in English and in School ॥ ప్రతీరోజు స్కూల్ లో ఇంగ్లీష్ లో మాట్లాడే మాటలు




Talks in School - స్కూల్ లో మాటలు


ప్రతిరోజు స్కూల్ లో మాట్లాడే మాటలు


ప్రతిరోజు స్కూల్ లో మాట్లాడే వాక్యాలు



conversations in English in school

Conversations in School

conversations in school for daily use

Spoken English in Telugu